Kashikhadam
Kashikhadam
1. మానవులు చిట్టచివరి సమయములో పాపాత్ములు సైతం శ్రవణం చేసినంత మాత్రమున ఆనందాన్ని ముక్తిని కలిగించే మహా విశేషమైన హరిహరుల యొక్క స్తోత్రములు పొందుపరచబడినవి.
2. రహస్యమైన కాశీ ఘట్టముల వివరణ ప్రాముఖ్యత.
3. వారణాసిలో అత్యంత పురాతనమైన ఒక ప్రదేశములో ఉన్న ఆ విశ్వనాధుని దర్శనము అనంతరం విశ్వనాధుని నైవేద్యం తినినంత మాత్రమున పాపాత్ములు పుణ్యాత్ములు ఎటువంటి వారు అయినా కాశీలో మరణించే అవకాశం లభిస్తుంది. ఇలాంటి మహత్తరమైన విషయములు అన్ని ఈ పుస్తకములో పొందుపరచబడినవి.
ISBN : 9789395773034
Publisher : Rigi Publication
Language : Telugu
Author: Deepa Marudwar
₹250.00Price

